రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి పార్టీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిశ్వర్ మాజీ ఉపసర్పంచ్ నిరుడు శేఖర్ ముదిరాజ్ తోకల శ్రీనివాస్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు