పిల్లల అక్రమ దత్తత కేసులో నిందితుల అరెస్ట్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 23 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని మొదేలలో ఒక చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ఫిర్యాదు చేయగా,దాని ఆధారంగా Cr.No. 317/2025, సెక్షన్ 80–జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, మొదేల్ గ్రామానికి చెందిన దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎలుగటి తిరుపతి మరియు ఎలుగటి కళావతిలపై విచారణ ప్రారంభించడమైంది. విచారణలో భాగంగా అక్రమంగా దత్తత తీసుకున్న మూడేళ్ల...