ప్రముఖుల చేతి మీదుగా మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ….
ప్రముఖుల చేతి మీదుగా మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ.... ప్రముఖ రచయిత కవి గాయకుడు మన్నెమాత్మ రావు గారు రచించిన మన్నే శ్రీ భజన కీర్తనల పుస్తకావిష్కరణ రాజేంద్రనగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది... మన్నే మాత్మ రావు గారు ఇప్పటివరకు 13 ఆధ్యాత్మిక పుస్తకాలు రెండు వేల వరకు భజన పాటలు రచించడం పాడడం జరిగింది వీటిలో నుంచి ఆధ్యాత్మిక మరియు భజన పాటలను పొందుపరిచి 108 పాటలను పుస్తకంలో పొందుపరిచి నేడు ఆవిష్కరించడం జరిగింది....