rajandranagartimes.com
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 7:15 pm Digital Edition : RAJANDRANAGAR TIMES

రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ కు చెందిన జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం

రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ కు చెందిన జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం శనివారం రాజేంద్రనగర్ ఐబి ప్యాలెస్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ సర్కిల్ పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్రనగర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్లో హైదరాబాద్ లో తెలియడం చేస్తే పూర్తిగా వెనుకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో…
సీపీఐ నాయకులు పుస్తకాల నర్సింగ్ రావు, చలసని విష్ణుమూర్తి గారు , నర్సింహ రెడ్డి, ఎస్.వెంకటేష్ సుభాన్ రెడ్డి శ్రీరామ్ రెడ్డి రాజు సీపీఎం, నయీం కాంగ్రెస్,గుంటి రాజ కుమార్ బిజెపి, మగని శివ బిజెపి, సీపీఎం శ్రీధర్, ఎండి ముక్రం ఖాన్, అహ్మద్ పటేల్,నవీన్ కుమార్, గుమ్మడి కుమార్, అకేం రఘు యాదవ్,చిరంజీవి, రాము యాదవ్, ఏ.సూర్యం,జీవన్ దాస్, కె గౌతం, రావుల జంగయ్య, సరికొండ దుర్గేష, B.నరేందర్,ముఖేష్, చిత్తారి,జగదీష్, ఉదయ్ కిరణ్ రెడ్డి, B శ్రీను P. సాయి గౌడ్, రమేష్ ముదిరాజ్, మహాత్మ,శ్రీవర్ధన్ రెడ్డి,,ఇ.రాజేష్ కుమార్,చిన్న,ప్రకాష్, రాజేష్ యాదవ్, మైసిరెడ్డి, దేవదాస్, రవీందర్, సి.హరీష్ రావు, నవీన్, గోల్కొండ రాజు కుమార్, సి నరేంద్ర రావు, నరేష్ యాదవ్, రాజు, రియాజ్,సత్యం, ప్రవీణ్, శేఖర్, హర్షద్, అశ్వక్, తదితరులు పాల్గొన్నారు.