రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ కు చెందిన జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం
రాజేంద్రనగర్ అత్తాపూర్ సర్కిల్ కు చెందిన జేఏసీ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం శనివారం రాజేంద్రనగర్ ఐబి ప్యాలెస్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్ సర్కిల్ పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్రనగర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్లో హైదరాబాద్ లో తెలియడం చేస్తే పూర్తిగా వెనుకబడి పోతుందని...