భారత మార్కెట్లోకి టయోటా తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV విడుదల

అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో వచ్చిన ఈ కారు బుకింగ్స్ ప్రారంభం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 543 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుందని వెల్లడి హ్యుందాయ్ క్రెటా, ఎంజీ జెడ్‌ఎస్, టాటా కర్వ్ ఈవీలతో పోటీపడనుంది పనోరమిక్ సన్‌రూఫ్, ADAS వంటి అధునాతన ఫీచర్లతో వచ్చింది భారత ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జపనీస్ దిగ్గజం టయోటా, ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. దేశీయ మార్కెట్ కోసం తన మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ‘టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ను మంగళవారం...