Wednesday, March 11, 2026
ads
Homeతెలంగాణఖానాపూర్ బాప్టిస్ట్ చర్చిలో జనరేటర్ ప్రారంభం.

ఖానాపూర్ బాప్టిస్ట్ చర్చిలో జనరేటర్ ప్రారంభం.

📰 Generate e-Paper Clip

ఖానాపూర్ బాప్టిస్ట్ చర్చిలో ఆదివారం కొత్తగా ఏర్పాటు చేసిన జనరేటర్ ను ప్రారంభించారు. చర్చ్ అధ్యక్షుడు పి. కృష్ణ (పెద్దపులి కిషన్ ) సంఘ కాపరి జాన్ టిట్ల , ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో చర్చ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డి. రవీందర్, ఆర్.దేవదాస్, వై. ప్రతాప్, పి.శంకర్, వై.ప్రకాష్, డి.రాకేష్ , మాజీ ప్రెసిడెంట్ ఆర్. నరసింహ తోపాటు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular