అబాకస్ పోటీల్లో అత్తపూర్ రెయిన్‌బో పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.హరిహర కళాభవన్‌లో వి ఫోకస్ ఎడ్యుకేట్ సొల్యూషన్స్ నిర్వాహకులు నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు తమ సత్తా చాటి విజేతలుగా నిలిచారు. గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆయేషా ఫాతిమా తోపాటు ఉపాధ్యాయులు అభినందించారు.
అబాకాస్ లో సత్తా చాటిన విద్యార్థులు.
0
16
Previous article


