BUSINESS
భారత మార్కెట్లోకి టయోటా తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV విడుదల
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో వచ్చిన ఈ కారు బుకింగ్స్ ప్రారంభం
ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 543 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని వెల్లడి
హ్యుందాయ్ క్రెటా, ఎంజీ జెడ్‌ఎస్, టాటా కర్వ్...


